Telangana: యశోద హాస్పిటల్‌కు సీఎం కేసీఆర్

Telangana: తెలంగాణ సీఎం కేసీఆర్ కాసేపట్లో సోమాజిగూడ యశోద హాస్పిటల్‌కు రానున్నారు.

Arun Chilukuri
Published on: 21 April 2021 7:57 PM IST
CM KCR Undergoes Medical Tests at Yashoda Hospital
X

Telangana: యశోద హాస్పిటల్‌కు సీఎం కేసీఆర్

Telangana: తెలంగాణ సీఎం కేసీఆర్ కాసేపట్లో సోమాజిగూడ యశోద హాస్పిటల్‌కు రానున్నారు. సాధారణ టెస్టులతో పాటు సిటీ స్కాన్‌ కోసం ఆయన ఫామ్‌హౌస్‌ నుంచి హాస్పటల్‌కు వస్తున్నారు. వైద్య పరీక్షల తర్వాత తిరిగి ఫామ్‌హౌస్‌కు వెళ్లనున్నారు సీఎం.

సీఎం కేసీఆర్‌కు కరోనా సోకడంపై పలువురు ప్రముఖులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఆయన వీలైనంత త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షిస్తున్నారు. కేసీఆర్ కొవిడ్ మహమ్మారి నుంచి త్వరగా కోలుకోవాలని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కోరుకున్నారు. కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు సోషల్‌మీడియా ద్వారా తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story