CM KCR: ఈనెల 22న యాదాద్రి జిల్లాకు సీఎం కేసీఆర్‌

CM KCR: వాసాలమర్రిలో గ్రామసభ నిర్వహించనున్న కేసీఆర్‌

Sandeep Eggoju
Updated on: 18 Jun 2021 6:09 PM IST
CM KCR Tour in Yadadri District on this Month 22nd June 2021
X

సీఎం కెసిఆర్ (ఫైల్ ఇమేజ్)

CM KCR: ఈనెల 22న సీఎం కేసీఆర్ యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామానికి వెళ్లనున్నారు. అక్కడ గ్రామ సభ ను నిర్వహించి. గ్రామ అభివృద్ధిపై గ్రామస్తులతో చర్చించననున్నారు. దీనిపై వాసాలమర్రి సర్పంచ్ అంజయ్యతో ఫోన్ లో మాట్లాడారు. గ్రామ అభివృద్ధిపై గ్రామసభ పెట్టి చర్చించద్దమన్నారు. ఊరంతా సామూహిక భోజనం చేద్దామని సీఎం చెప్పారు. సీఎం కేసీఆర్ గతంలో వాసాల మర్రి గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story