CM KCR News Today: రేపు యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

CM KCR News Today: వాసాలమర్రిలో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జగదీశ్ రెడ్డి

Sandeep Eggoju
Published on: 21 Jun 2021 4:36 PM IST
CM KCR Tour in Yadadri Bhuvanagiri District Tomorrow 22 06 2021
X

సీఎం కెసిఆర్ (ఫైల్ ఇమేజ్)

CM KCR News Today: తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు యాదాద్రిభువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. వాసాలమర్రి గ్రామంలో సీఎం పర్యటన ఏర్పాట్లను రాష్ర్ట మంత్రి జగదీష్ రెడ్డి పరిశీలించారు. పల్లెలు అభివృద్ధిలో దూసుకుపోయే విధంగా చూడాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ పల్లెప్రగతికి శ్రీకారం చుట్టారని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. అందులో భాగంగానే సీఎం కేసీఆర్ వాసాలమర్రి పర్యటనకు వస్తున్నారని చెబుతున్న మంత్రి జగదీష్ రెడ్డి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story