Siddipet: రేపు సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

Siddipet: తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు.

Arun Chilukuri
Published on: 5 April 2021 4:18 PM IST
CM KCR to Tour in Siddipet District Tomorrow
X

Siddipet: రేపు సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

Siddipet: తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కాల్వకు నీటిని విడుదల చేయనున్నారు. వర్గల్ నవోదయ వద్ద కాల్వలోకి నీటిని వదులనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. పోలీసులూ పటిష్ట బందోబస్తు ఏర్పాట్లపై దృష్టిపెట్టారు. సంగారెడ్డి కాల్వకు నీటి విడుదలపై స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story