CM KCR: ఈ నెల 16న హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ పర్యటన

CM KCR: దళితబంధు పథకాన్ని ప్రారంభించనున్న సీఎం * సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రి హరీశ్‌రావు

Sandeep Eggoju
Published on: 12 Aug 2021 11:45 AM IST
CM KCR Tour in Huzurabad on 16th August
X

కెసిఆర్ (ఫైల్ ఇమేజ్)

CM KCR: ఈ నెల 16న హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ పర్యటించనున్నారు. దళితబంధు పథకాన్ని ఆయన ప్రారంభిస్తారు. దీంతో.. సభ ఏర్పాట్లను మంత్రి హరీశ్‌రావు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే మంత్రులు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌ నాలుగు రోజులుగా నియోజకవర్గంలోనే ఉంటూ సభను విజయవంతం చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story