CM KCR: రేపు వాసాలమర్రికి సీఎం కేసీఆర్
CM KCR: రేపు వాసాలమర్రికి సీఎం కేసీఆర్ బయల్దేరనున్నారు.
CM KCR: రేపు వాసాలమర్రికి సీఎం కేసీఆర్
CM KCR: రేపు వాసాలమర్రికి సీఎం కేసీఆర్ బయల్దేరనున్నారు. ఉదయం 11గంటలకు రైతు వేదిక భవనంలో గ్రామ కమిటీ సభ్యులతో సమావేశం కానున్నారు. ఇందులో భాగంగా గ్రామాభివృద్ధిపై గ్రామ కమిటీల నుండి వివరాలను అడిగి తెలుసుకోనున్నారు. సమావేశం తర్వాత ఎస్సీ కాలనీలో పర్యటించనున్నారు. అనంతరం సర్పంచ్ ఇంట్లో భోజనం చేసి తిరుగు ప్రయాణం అవనున్నారు. వాసాలమర్రి గ్రామాన్ని కేసీఆర్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.
Next Story




