జిల్లాల పర్యటనకు సీఎం కేసీఆర్

CM KCR to Visit the Districts
x

జిల్లాల పర్యటనకు సీఎం కేసీఆర్ 

Highlights

CM KCR Tour: ఆగస్టు 29న పెద్దపల్లి కలెక్టరేట్ ప్రారంభం

CM KCR Tour: ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ఆగస్టు 29న పెద్దపల్లి కలెక్టరేట్ , సెప్టెంబర్ 5న నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 10న జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ను కేసీఆర్ ప్రారంభించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories