CM KCR: నిజామాబాద్ జిల్లాకు సీఎం కేసీఆర్?

CM KCR: తెలంగాణ సీఎం మరో కోవిడ్ సెంటర్ సందర్శనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Arun Chilukuri
Published on: 25 May 2021 10:51 AM IST
CM KCR to Visit Nizamabad Government Hospital
X

కేసీఆర్(ఫైల్ ఇమేజ్ )

CM KCR: తెలంగాణ సీఎం మరో కోవిడ్ సెంటర్ సందర్శనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సికింద్రాబాద్ గాంధీ, వరంగల్ ఎంజీఎంలను సందర్శించిన సీఎం కేసీఆర్ నిజామాబాద్ జిల్లాకు కూడా వెళ్లనున్నారని సమాచారం. రెండు రోజుల్లో నిజామాబాద్ వెళ్లనున్నట్లు తెలుస్తోండగా అక్కడ మెడికల్ కాలేజ్‌ను‌ సందర్శించే అవకాశం ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story