CM KCR: కాసేపట్లో సచివాలయానికి సీఎం కేసీఆర్

CM KCR: సచివాలయం పనుల పురోగతిని పరిశీలించనున్న సీఎం

Rama Rao
Published on: 25 March 2022 5:44 PM IST
CM KCR to the Secretariat Today | TS News Today
X

కాసేపట్లో సచివాలయానికి సీఎం కేసీఆర్

CM KCR: కాసేపట్లో తెలంగాణ నూతన సచివాలయ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించనున్నారు. కేసీఆర్‌తో పాటు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అధికారులు సచివాలయాన్ని పరిశీలించనున్నారు. సచివాలయ స్లాబ్స్ నిర్మాణం, మిగతా పనులపై అధికారులను అడిగి తెలుసుకొనున్నారు కేసీఆర్. వచ్చే దసరా నాటికి సచివాలయం ప్రారంభించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. దసరా నుంచి నూతన సచివాలయం నుంచి పరిపాలన కొనసాగించాలని సీఎం భావిస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story