CM KCR: మాజీ ప్రదాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్

CM KCR: కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికిన దేవెగౌడ, కుమారస్వామి

Rama Rao
Updated on: 26 May 2022 4:16 PM IST
CM KCR to the Residence of Ex PM Deve Gowda
X

CM KCR: మాజీ ప్రదాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్

CM KCR: సీఎం కేసీఆర్ బెంగళూరులో మాజీ ప్రధాని దేవెగౌడ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు దేవెగౌడ, కుమారస్వామి ఘన స్వాగతం పలికారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు, జాతీయ రాజకీయాలు, రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో చర్చిస్తారు.కేసీఆర్ బెంగళూరు పర్యటనలో పలు అంశాలు చర్చకు రానున్నాయి. త్వరలో జరగనున్న రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు అంశాన్ని కూడా చర్చించనున్నారు.


Rama Rao

Rama Rao

Next Story