Telangana Bhavan: మ.2 గంటలకు తెలంగాణ భవన్‌కు సీఎం కేసీఆర్‌

Telangana Bhavan: కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరనున్న మహారాష్ట్ర నేతలు

Dhatripriya
Published on: 1 April 2023 12:41 PM IST
CM KCR To Telangana Bhavan At 2 PM
X

Telangana Bhavan: మ.2 గంటలకు తెలంగాణ భవన్‌కు సీఎం కేసీఆర్‌

Telangana Bhavan: మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌కు సీఎం కేసీఆర్‌ చేరుకోనున్నారు. ఆయన సమక్షంలో పలువురు మహారాష్ట్ర నేతలు బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకోనున్నారు. షెట్కార్‌ వర్గానికి చెందిన రైతుసంఘం నేత శరద్‌జోషి ప్రణీత్‌ బీఆర్ఎస్‌లో చేరనున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌కు 150 మంది నాయకులు చేరుకున్నారు. మధ్యాహ్నం భారీ కాన్వాయ్‌తో తెలంగాణ భవన్‌కు రానున్న శరద్‌జోషి ప్రణీత్.. సీఎం కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. అనంతరం.. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ బలోపేతంపై చర్చించనున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story