CM KCR: కాసేపట్లో సోమాజిగూడ యశోద ఆస్పత్రికి సీఎం కేసీఆర్‌

CM KCR: నిన్న స్వల్ప అస్వస్థతతో యశోద ఆస్పత్రిలో చేరిన సీఎం సతీమణి శోభ

Rama Rao
Updated on: 20 Jun 2022 5:57 PM IST
CM KCR to Somajiguda Yashoda Hospital for Today | TS News
X

CM KCR: కాసేపట్లో సోమాజిగూడ యశోద ఆస్పత్రికి సీఎం కేసీఆర్‌

CM KCR: కాసేపట్లో సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి సీఎం కేసీఆర్‌ వెళ్లనున్నారు. సీఎం సతీమణి శోభ నిన్న స్వల్ప అస్వస్థతతో యశోద ఆస్పత్రిలో చేరారు . అయితే ఆమెకు మోకాలి ఆపరేషన్‌ చేశారు యశోద డాక్టర్లు. దీంతో శోభను చూసేందుకు కాసేపట్లో యశోద ఆస్పత్రికి వెళ్లనున్నారు సీఎం కేసీఆర్.


Rama Rao

Rama Rao

Next Story