నేడు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై కేసీఆర్‌ సమావేశం

Arun Chilukuri
Published on: 19 Dec 2020 10:35 AM IST
నేడు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై కేసీఆర్‌ సమావేశం
X

మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై అధికారులతో సమావేశం కానున్నారు. సీఎస్‌తో పాటు రెవెన్యూ, న్యాయశాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్లడమా..? లేదా తగు విధి విధానాలు రూపొందించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టడమా..? అనే అంశాలపై అధికారులతో చర్చించనున్నారు సీఎం కేసీఆర్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story