ప్రగతిభవన్‌లో మంత్రులతో భేటీకానున్న సీఎం కేసీఆర్

CM KCR: సాయంత్రం 5 గంటలకు సీఎం కేసీఆర్‌ కీలక సమావేశం

Jyothi
Published on: 10 Jun 2022 12:20 PM IST
CM KCR To Meet Ministers in Pragathi Bhavan
X

ప్రగతిభవన్‌లో మంత్రులతో భేటీకానున్న సీఎం కేసీఆర్

CM KCR: సాయంత్రం 5 గంటలకు సీఎం కేసీఆర్‌ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ప్రగతిభవన్‌లో మంత్రులతో ఆయన భేటీకానున్నారు. రాష్ట్రంలో తాజా పరిణామాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే.. రాజకీయ, పాలనాపరమైన అంశాలతో పాటు.. రాష్ట్రపతి ఎన్నికలపై చర్చించే ఛాన్స్‌ ఉన్నట్టు సమాచారం.

Jyothi

Jyothi

Next Story