జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

CM KCR: జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Updated on: 17 Aug 2022 5:46 PM IST
CM KCR Speech in Public Meeting at Medchal
X

జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

CM KCR: జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ అనేక రాష్ట్రాల్లో కనీసం పరిపాలన భవనాలు కూడా లేవని అదే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అతి తక్కువ కాలంలో కలెక్టరేట్లు, ఇతర పరిపాలన భవనాలు నిర్మాణం చేసుకున్నామని తెలిపారు. కొంతమంది తెలంగాణపై పనికిమాలిన విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో మతం పేరుతో ప్రజలను విభజించేలా నీచమైన రాజకీయాలు చేస్తున్నారని, ఇది దేశానికి మంచిది కాదన్నారు. దేశంలో కులం, మతం లేని ఐక్యత రావాలని ఆకాక్షించారు. ఒక్కసారి దేశం విచ్ఛిన్నం అయితే తిరిగి ఏకం కావడం అంత సులువు కాదన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story