Telangana: భట్టి తీరును ప్రస్తావిస్తూ పాము కథ చెప్పిన కేసీఆర్‌

Telangana: ప్రతిపక్షాల తీరుపై సీఎం కేసీఆర్‌ అసహనం వ్యక్తం చేశారు. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌ చెప్పిందే చెప్పడం తప్ప కొత్త విషయం చెప్పడం చేతకాదన్నారు.

Arun Chilukuri
Published on: 26 March 2021 3:06 PM IST
CM KCR Slams Bhatti Vikramarka
X

Telangana: భట్టి తీరును ప్రస్తావిస్తూ పాము కథ చెప్పిన కేసీఆర్‌

Telangana: ప్రతిపక్షాల తీరుపై సీఎం కేసీఆర్‌ అసహనం వ్యక్తం చేశారు. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌ చెప్పిందే చెప్పడం తప్ప కొత్త విషయం చెప్పడం చేతకాదన్నారు. విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. ఇక భట్టి విక్రమార్కపై సెటైరిక్‌ పంచ్‌లు వేశారు కేసీఆర్‌.

కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్‌ ఎద్దేవా చేశారు. సభలో భట్టి తీరును ప్రస్తావిస్తూ పాము కథ చెప్పి అందరినీ నవ్వించారు ఆ‍యన. కరోనాతో ప్రపంచమే ఆర్థిక దెబ్బతింటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినదా అంటూ ప్రశ్నించారు సీఎం కేసీఆర్‌.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story