CM KCR: ప్రగతిభవన్‌లో వైద్యాధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష

CM KCR: రాష్ట్రంలో కరోనా కట్టడికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న అంశాలపై చర్చ

Sandeep Eggoju
Published on: 9 May 2021 5:15 PM IST
CM KCR Review With Doctors in Pragathi Bhavan
X

సీఎం కెసిఆర్ (ఫైల్ ఇమేజ్)

CM KCR: ప్రగతిభవన్‌లో వైద్యాధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష కొనసాగుతోంది. రాష్ట్రంలో కరోనా కట్టడికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న అంశాలపై సుదీర్ఘంగా చర్చ నడుస్తున్నట్టు తెలుస్తోంది. గత వారం రోజులతో పోలిస్తే.. కరోనా కేసులు తగ్గుతున్నట్టు సీఎం కేసీఆర్‌కు వివరించారు అధికారులు. అలాగే.. ఫీవర్‌ సర్వే ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి తగిన మందులను ఇస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ నెల 15వరకు నైట్‌ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని చెప్పారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story