CM KCR: కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కోరండి..

CM KCR: ప్రగతి భవన్‌లో నీటి పారుదలశాఖ పై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.

Arun Chilukuri
Updated on: 21 Aug 2021 8:22 AM IST
CM KCR Review on Krishna River Water Issue
X

CM KCR: కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కోరండి..

CM KCR: ప్రగతి భవన్‌లో నీటి పారుదలశాఖ పై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈనెల 27న కేఆర్ఎంబీ సమావేశం నేపథ్యంలో మంత్రులు, అధికారులు, ఇంజనీర్లతో చర్చించారు. కేఆర్ఎంబీ సమావేశంలో తెలంగాణ వాదనను బలంగా వినిపించాలని కేసీఆర్ ఆదేశించారు. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి న్యాయమైన వాటాకు కృషి చేయాలని సీఎం సూచించారు. సమావేశానికి సమగ్ర సమాచారంతో వెళ్లాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story