CM KCR: అన్ని జిల్లాల్లో సహాయక చర్యలు చేపట్టాలి

CM KCR: అధికార యంత్రాంగం అందుబాటులో ఉండాలని ఆదేశాలు

Jyothi
Updated on: 28 July 2023 7:16 AM IST
CM KCR Review on Heavy Rains in State
X

CM KCR: అన్ని జిల్లాల్లో సహాయక చర్యలు చేపట్టాలి

CM KCR: భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతవర్గ సమీక్ష చేశారు. రెండు రోజులుగా ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో వాస్తవిక పరిస్థితిలను తెలుసుకుని అక్కడికక్కడే సహాయక చర్యలు చేపట్టారు.

వాగులు, వంకలు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో జనాన్ని అప్రమత్తం చేయాలని, ప్రాణనష్టం జరుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అవసరమైనంతమేరకు సహాయక చర్యలకోసం అధికార యంత్రాంగం అందుబాటులో ఉండేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారిని ఆదేశించారు.

Jyothi

Jyothi

Next Story