CM KCR: రైతులు ఆందోళన చెందొద్దు.. తడిసిన వరి ధాన్యం కొంటాం

CM KCR Review On Crop Loss And Unconditional Rains
x

CM KCR: రైతులు ఆందోళన చెందొద్దు.. తడిసిన వరి ధాన్యం కొంటాం

Highlights

CM KCR: బాధిత రైతులను ఆదుకుంటాం

CM KCR: తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షాలపై సీఎం కేసీఆర్‌ స్పందించారు. రైతులు ఆందోళన చెందొద్దని, బాధిత రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తడిసిన వరి ధాన్యం కొంటామన్న సీఎం కేసీఆర్‌.. నష్టపోయిన ప్రతి ఎకరాకు 10వేల రూపాయలు చెల్లిస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా రానున్న మూడు, నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో.. మరో నాలుగు రోజుల పాటు వరికోతలు వాయిదా వేసుకోవాలని రైతులకు సూచించారు గులాబీ బాస్.

Show Full Article
Print Article
Next Story
More Stories