భద్రాచలంలో వరద పరిస్థితిపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

CM KCR: భద్రాచలానికి హెలికాప్టర్‌, అదనపు రక్షణ సామగ్రి పంపాలని ఆదేశం

Jyothi
Updated on: 15 July 2022 1:33 PM IST
CM KCR Review of Flood Situation in Bhadrachalam
X

భద్రాచలంలో వరద పరిస్థితిపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

CM KCR: భద్రాచలంలో వరద పరిస్థితిపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. తక్షణమే భద్రాచలానికి హెలికాప్టర్‌, అదనపు రక్షణ సామగ్రి పంపాలని సీఎస్‌ను ఆదేశించారు. అలాగే భద్రాచలం దగ్గర సహాయక చర్యలు వేగవంతం చేయాలని, ఎన్డీఆర్ఎఫ్‌, రెస్క్యూ టీంలను సిద్ధం చేయాలని సూచించారు సీఎం కేసీఆర్.

Jyothi

Jyothi

Next Story