CM KCR: ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం

CM KCR: కొవిడ్, లాక్‌డౌన్ పై చర్చ * సమావేశంలో పాల్గొన్న సీఎస్ సోమేష్ కుమార్, ఆరోగ్యశాఖ అధికారులు

Sandeep Eggoju
Published on: 17 May 2021 4:36 PM IST
CM KCR Review Meting in Pragathi Bhavan
X

సీఎం కెసిఆర్ రివ్యూ మీటింగ్ (ఫైల్ ఇమేజ్)

CM KCR: హైదరాబాద్‌ ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కరోనా లాక్‌డౌన్ అమలుపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో సీఎస్ సోమేష్ కుమార్, ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story