Telangana: కాసేపట్లో ప్రగతిభవన్‌‌లో కీలక సమావేశం

Telangana: రాష్ట్రంలో తాజా పరిస్థితులపై సమీక్ష

Rama Rao
Published on: 19 Oct 2022 4:56 PM IST
CM KCR Review Meeting On Present Situation In State
X

Telangana: కాసేపట్లో ప్రగతిభవన్‌‌లో కీలక సమావేశం

CM KCR: కాసేపట్లో ప్రగతిభవన్‌‌లో సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులపై సమీక్షించనున్నారు. తెలంగాణకు వచ్చిన అవార్డులపై ప్రచారం కల్పించే అంశం, నీటి పారుదల ప్రాజెక్టులపై చర్చించే అవకాశం ఉంది.

Rama Rao

Rama Rao

Next Story