కాసేపట్లో విద్యుత్‌ బకాయిలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

CM KCR Review Meeting on Electricity Dues
x

కాసేపట్లో విద్యుత్‌ బకాయిలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

Highlights

CM KCR: హాజరుకానున్న జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, విద్యుత్‌ శాఖ అధికారులు

CM KCR: కాసేపట్లో విద్యుత్‌ బకాయిలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించనున్నారు. ప్రగతి భవన్‌లో జరగనున్న ఈ సమీక్షకు జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, విద్యుత్‌ శాఖ అధికారులు హాజరుకానున్నారు. ఇటీవల కేంద్రం ఆదేశాలపై సమావేశంలో చర్చించనున్నారు. బకాయిల విషయాన్ని స్పష్టంగా తేల్చి కేంద్రానికి సమాచారం ఇవ్వనున్నారు. అలాగే ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపైనా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories