CM KCR: తెలంగాణలో రేపటి నుంచి బూస్టర్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌

CM KCR: తెలంగాణలో కరనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు.

Arun Chilukuri
Updated on: 9 Jan 2022 7:59 PM IST
CM KCR Review Meeting On Covid Situation And Vaccination
X

CM KCR: తెలంగాణలో రేపటి నుంచి బూస్టర్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌

CM KCR: తెలంగాణలో కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. రేపటి నుంచి 60 ఏళ్లు పై బడిన వారికి ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కు బూస్టర్ డోస్ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సినేష్ తీసుకోవాలని సూచించారు. రూల్స్ పాటిస్తూ స్వీయ నియంత్రణ చర్యలు తీసుకోవాలని చెప్పారు. కరోనాతో భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని మాస్కులు ధరిస్తూ భౌతికదూరం పాటించాలని సూచించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story