ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ కీలక సమావేశం

ఆర్ధికశాఖ ఉన్నతాధికారులతో కేసీఆర్ మీటింగ్‌ కేంద్ర బడ్జెట్‌‌పై విశ్లేషణ, నిధుల కొరతపై చర్చ రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపైనా కేసీఆర్ సమాలోచనలు శాఖలవారీగా నిధుల కేటాయింపుపై సమీక్ష

Arun Chilukuri
Published on: 4 Feb 2021 5:21 PM IST
ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ కీలక సమావేశం
X

ప్రగతి భవన్‌లో ముఖ‌్యమంత్రి కేసీఆర్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఆర్ధికశాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం కేసీఆర్ .... కేంద్ర బడ్జెట్‌‌పై విశ్లేషిస్తున్నారు. కేంద్రం నుంచి రానున్న నిధులు ఇంకా రాష్ట్రంలో ఏర్పడనున్న నిధుల కొరతపై చర్చిస్తున్నారు. అలాగే, రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై కూడా అధికారులతో కేసీఆర్ సమాలోచనలు చేస్తు్న్నారు. శాఖలవారీగా నిధుల కేటాయింపుపై సమీక్ష జరుపుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story