CM KCR: రైతులు ఆందోళన చెందొద్దు.. తడిసిన వరి ధాన్యం కొంటాం..

X
CM KCR: రైతులు ఆందోళన చెందొద్దు.. తడిసిన వరి ధాన్యం కొంటాం..
Highlights
CM KCR: ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తడిసిన ధాన్యం కొంటామని తెలంగాణ సీఎం కేసీఆర్ రైతులకు భరోసా ఇచ్చారు.
Arun Chilukuri18 May 2022 1:53 PM GMT
CM KCR: ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తడిసిన ధాన్యం కొంటామని తెలంగాణ సీఎం కేసీఆర్ రైతులకు భరోసా ఇచ్చారు. పల్లె, పట్టణ ప్రగతిపై సమీక్ష సందర్భంగా వరి ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్ ఆరా తీశారు. వర్షాకాలం సమీపిస్తుండడంతో ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం కొన్నా కొనకున్నా బాయిల్డ్ రైస్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఎండలు ఇంకా తగ్గకపోవడంతో ఈ నెల 20 నుంచి ప్రారంభించాల్సిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమానికి జూన్ 3 నుంచి శ్రీకారం చుట్టనున్నారు. జూన్ 3 నుంచి 15 రోజుల పాటు ఈ కార్యక్రమాలను నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు.
Web TitleCM KCR Review Meet On Paddy Procurement
Next Story
ఆదిలాబాద్ జిల్లాలో జలపాతాలు కళకళ
26 Jun 2022 5:03 AM GMTబీహార్‌కు చెందిన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఇంట్లో డబ్బే డబ్బు
26 Jun 2022 3:30 AM GMTతెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం.. టీచర్లు ఏటా ఆస్తుల వివరాలు చెప్పాల్సిందే..
25 Jun 2022 10:50 AM GMTపెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి.. మొదటి భార్య పాత్ర..
25 Jun 2022 9:49 AM GMTతండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMT
Amaravati: ఉద్యోగులకు నిర్మించిన భవనాలు లీజుకు ఇచ్చేందుకు సీఎం జగన్...
26 Jun 2022 4:00 PM GMTTS Inter Results 2022: ఈ నెల 28న ఇంటర్ ఫలితాలు విడుదల
26 Jun 2022 3:29 PM GMTహైదరాబాద్‌లో దారుణం.. రెండేళ్ల చిన్నారిపై కారు ఎక్కించిన యువకులు
26 Jun 2022 3:15 PM GMTBalka Suman: దేశంలో మోడీ పాలనకు కాలం చెల్లింది..
26 Jun 2022 3:00 PM GMTHealth Tips: ఈ ఆహారాలు రాత్రిపూట నిద్రకి ఆటంకం కలిగించవు..!
26 Jun 2022 2:30 PM GMT