హైద‌రాబాద్ చేరుకున్న సీఎం కేసీఆర్

KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు.

Arun Chilukuri
Published on: 31 July 2022 4:23 PM IST
CM KCR Returns to Hyderabad From Delhi
X

హైద‌రాబాద్ చేరుకున్న సీఎం కేసీఆర్ 

KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. వారం రోజులు హస్తినలో సీఎం పర్యటించారు. అఖిలేష్ యాదవ్‌తో భేటీ అయిన కేసీఆర్ జాతీయ రాజకీయాలపై చర్చించారు. కేంద్రంలోని మోదీ సర్కారు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఇద్దరు నేతలు విస్తృతంగా చర్చించినట్టు తెలిసింది. రాష్ట్రంలోని పలు అభివృద్ధి పనులపై కేంద్రానికి అధికారులు వివరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story