CM KCR: ముగిసిన సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్

CM KCR: ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన సీఎం కేసీఆర్ * గత వారం రోజులుగా ఢిల్లీలోనే ఉన్న సీఎం కేసీఆర్

Sandeep Eggoju
Published on: 9 Sept 2021 1:40 PM IST
CM KCR Returns From Delhi to Hyderabad
X

ఢిల్లీ నుండి హైదరాబాద్ కు బయలుదేరిన సీఎం కెసిఆర్ (ఫైల్ ఇమేజ్)

CM KCR: సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ ముగిసింది. ఢిల్లీ నుంచి ఆయన హైదరాబాద్‌కు బయలుదేరారు. గత వారం రోజులుగా సీఎం కేసీఆర్ ఢిల్లీలోనే ఉన్నారు. ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులను సీఎం కేసీఆర్ కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ఆయా శాఖల మంత్రులతో సీఎం కేసీఆర్ చర్చించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story