CM KCR: కేసీఆర్‌ ఎంత ఉన్నత స్థితికి ఎదిగినా..బీఆర్‌ఎస్‌కు మునుగోడే పునాది

CM KCR: మునుగోడులో బీఆర్‌ఎస్‌ను గెలిపించి.. పునాదిరాయి వేయాలని కోరుతున్నా

Rama Rao
Published on: 30 Oct 2022 5:25 PM IST
CM KCR Public Meeting in Chandur | Telangana News
X

CM KCR: కేసీఆర్‌ ఎంత ఉన్నత స్థితికి ఎదిగినా..బీఆర్‌ఎస్‌కు మునుగోడే పునాది

CM KCR: తెలంగాణలాగే భారతదేశం మొత్తాన్ని తీర్చి దిద్దాలని రూపుదిద్దుకున్నదే బీఆర్ఎస్ పార్టీ అన్నారు సీఎం కేసీఆర్. కేసీఆర్ ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా.. బీఆర్ఎస్‌కు మునుగోడే పునాది అన్నారు. మునుగోడులో బీఆర్‌ఎస్‌ను గెలిపించి.. పునాదిరాయి వేయాలని కోరుతున్నాని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story