కేబినెట్ భేటీ తర్వాత సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్

CM KCR Press Meet: తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది.

Arun Chilukuri
Published on: 17 Jan 2022 5:25 PM IST
CM KCR Press Meet After Cabinet Meeting Ends
X

కేబినెట్ భేటీ తర్వాత సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్

CM KCR Press Meet: తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. కరోనా నియంత్రణ చర్యలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే రెండు వారాలు కీలకం కట్టడి చేయకుంటే కరోనా ఉధృతి, కేసుల తీవ్రతను బట్టి ఆంక్షల అమలుకు కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై గణాంకాలతో సహా మంత్రి హరీష్‌రావు వివరించారు. రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందన్నారాయన. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సంసిద్ధంగా ఉందని తెలిపారు మంత్రి హరీష్‌ రావు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story