పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సీఎం కేసీఆర్ ఫోన్.. నచ్చచెప్పే ప్రయత్నం..

Ponguleti Srinivas Reddy: పొంగులేటి శ్రీనివాసరెడ్డిని రాజ్యసభకు పంపేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

Arun Chilukuri
Published on: 13 May 2022 4:44 PM IST
CM KCR Phone Call to Ponguleti Srinivas Reddy
X

పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సీఎం కేసీఆర్ ఫోన్

Ponguleti Srinivas Reddy: పొంగులేటి శ్రీనివాసరెడ్డిని రాజ్యసభకు పంపేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. బండ ప్రకాశ్ ముదిరాజ్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేసేందుకు పొంగులేటిని పంపాలని టీఆర్ఎస్ యోచిస్తోంది. దీంతో కేసీఆర్ స్వయంగా పొంగులేటికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్లు సమాచారం. రాజ్యసభ పదవీకాలం రెండేళ్లే ఉంటడంతో పొంగులేటి పెద్దగా ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. ఈ విషయంలో పొంగులేటికి కేసీఆర్ నచ్చచెప్పే ప్రయత్నం చేశారని సమాచారం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story