కేంద్రంపై సీఎం కేసీఆర్ సమరశంఖం.. జాతీయ నేతలకు కేసీఆర్‌ ఫోన్లు..

CM KCR: మరోసారి జాతీయ రాజకీయాలపై ఫోకస్‌ పెట్టారు సీఎం కేసీఆర్.

Arun Chilukuri
Updated on: 15 July 2022 4:21 PM IST
CM KCR Phone Call to National Parties Over Parliament Session
X

కేంద్రంపై సీఎం కేసీఆర్ సమరశంఖం.. జాతీయ నేతలకు కేసీఆర్‌ ఫోన్లు..

CM KCR: మరోసారి జాతీయ రాజకీయాలపై ఫోకస్‌ పెట్టారు సీఎం కేసీఆర్. ఇందులో భాగంగా జాతీయ విపక్ష నేతలకు ఆయన ఫోన్లు చేస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలు, జాతీయ నేతలతో కేసీఆర్‌ మంతనాలు జరిపారు. ఇప్పుడు మరోసారి బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్‌ , ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌, యూపీ ప్రతిపక్షనేత అఖిలేష్‌ యాదవ్‌, శరద్‌ పవార్‌లకు సీఎం కేసీఆర్‌ ఫోన్‌ చేశారు.

కేంద్రం అనుసరిస్తున్న అసంబద్ధ వైఖరిపై సమర శంఖం పూరించనున్న కేసీఆర్ కలిసి వచ్చే అన్నిరాష్ట్రాల విపక్ష పార్టీలను సమన్వయం చేసుకుంటామన్నారు. ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్రంపై పోరాటానికి సిద్ధమని అంటున్నారు కేసీఆర్.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story