KCR News Today: ప్రొ. జయశంకర్‌ విగ్రహానికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్

CM KCR News Today: మల్టీ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మాణానికి భూమిపూజ * కాళోజీ హెల్త్‌ వర్సిటీ భవనం ప్రారంభోత్సవం

Sandeep Eggoju
Published on: 21 Jun 2021 3:59 PM IST
CM KCR Pays Homage to Professor Jayashankar Statue in Warangal District
X

ప్రోఫెసోర్ జయశంకర్ విగ్రహానికి నివాళులు అర్పించిన సీఎం కెసిఆర్ (ఫైల్ ఇమేజ్)

CM KCR News Today: సీఎం కేసీఆర్ వరంగల్‌లో పర్యటిస్తున్నారు. ప్రొఫెసర్ జయశంకర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి భూమి పూజ చేయనున్నారు. కాళోజీ హెల్త్‌వర్శిటీ న్యూబ్లాక్‌ ప్రారంభోత్సవం చేసి అటు నుంచి నేరుగా న్యూ కలెక్టరేట్‌ చేరుకుని అక్కడ కొత్తగా నిర్మించిన సమీకృత భవనం ప్రారంభిస్తారు.

ఆ తర్వాత కడియం శ్రీహరి ఇంట్లో లంచ్‌ చేసి అటు నుంచి మధ్యాహ్నం మూడు గంటలకు యాదాద్రికి తిరుగు ప్రయాణమవుతారు. యాదాద్రి ఆలయంలో స్వామివారి దర్శనం, ఆలయ పునరుద్దరణ పనుల పరిశీలన అనంతరం హైదరాబాద్‌కు తిరుగుప్రయాణం కానున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story