తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్

CM KCR: గన్‌పార్క్‌లో అమరవీరుల స్థూపం వద్ద కేసీఆర్‌ నివాళులు

Jyothi
Updated on: 2 Jun 2022 10:29 AM IST
CM KCR Participated in The Telangana Formation Day
X

తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్

CM KCR: హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు గన్‌పార్కులో అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్‌... 75 ఏళ్లలో దేశంలో ఏ రాష్ట్రం కూడా సాధించని విజయాలను, తెలంగాణ 8 ఏళ్లలో ఎన్నో అద్భుత విజయాలు సాధించిందన్నారు.

Jyothi

Jyothi

Next Story