రుద్రాక్ష‌ మొక్కను నాటిన సీఎం కేసీఆర్

Arun Chilukuri
Published on: 17 Feb 2021 4:49 PM IST
రుద్రాక్ష‌ మొక్కను నాటిన సీఎం కేసీఆర్
X

రుద్రాక్ష‌ మొక్కను నాటిన సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా కొనసాగుతోంది. ఎంపీ జోగినపల్లి సంతోష్ అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ రుద్రాక్ష మొక్కను నాటారు. తన పుట్టిన రోజు సందర్భంగా కోటి వృక్షార్చన కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story