KCR: కాంగ్రెస్ పాలన బాగుంటే.. ఎన్టీఆర్ టీడీపీ ఎందుకు పెట్టేవారు

KCR: కొల్లాపూర్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్‌పై కేసీఆర్ నిప్పులు

Shekhar G
Published on: 19 Nov 2023 4:17 PM IST
Cm Kcr Participate In Kollapur Praja Ashirwada Sabha
X

KCR: కాంగ్రెస్ పాలన బాగుంటే.. ఎన్టీఆర్ టీడీపీ ఎందుకు పెట్టేవారు

KCR: కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటున్నారు.. ఇందిరమ్మ రాజ్యంలో కరువు తప్ప ఇంకేం లేదన్నారు సీఎం కేసీఆర్. నాడు కాంగ్రెస్ పాలన బాగుంటే..ఎన్టీఆర్ టీడీపీ ఎందుకు పెట్టేవారని ధ్వజమెత్తారు. కొల్లాపూర్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్.. నాటి కాంగ్రెస్ పాలనా వైఫల్యాలపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పాలమూరు జిల్లా వెనబాడుకు గురైందని కేసీఆర్ మండిపడ్డారు.

Shekhar G

Shekhar G

Next Story