KCR: రోశయ్య భౌతికకాయానికి సీఎం కేసీఆర్‌ నివాళులు

రోశయ్య పార్థివదేహానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ నివాళులు అర్పించారు

Shireesha
Published on: 4 Dec 2021 1:24 PM IST
CM KCR Paid Tributes to Ex Chief Minister Konijeti Rosaiah
X

రోశయ్య భౌతికకాయానికి సీఎం కేసీఆర్‌ నివాళులు

KCR: రోశయ్య పార్థివదేహానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ నివాళులు అర్పించారు. అమీర్‌పేట్‌లోని రోశయ్య నివాసానికి వెళ్లిన కేసీఆర్‌ ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేసీఆర్‌తోపాటు పలువురు నాయకులు రోశయ్య భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.

Shireesha

Shireesha

Next Story