జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు గుడ్ న్యూస్.. సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు..

CM KCR: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

Arun Chilukuri
Updated on: 22 May 2023 7:57 PM IST
CM KCR Ordered to Regularize Junior Panchayat Secretaries Services
X

జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు గుడ్ న్యూస్.. సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు..

CM KCR: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను సీఎం ఆదేశించారు. ఇందు కోసం జిల్లా కలెక్టర్‌తో పాటు అడిషనల్‌ కలెక్టర్‌, జిల్లా ఫారెస్ట్‌ అధికారి, జిల్లా ఎస్పీ లేదా డీసీపీ సభ్యులుగా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఉద్యోగులను పనితీరును మదింపు చేయడం ఈ కమిటీ బాధ్యత. రాష్ట్రస్థాయి నుంచి ఒక సెక్రటరీ స్థాయి లేదా హెచ్ఓడి స్థాయి అధికారి పరిశీలకుడిగా వ్యవహరిస్తారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story