ఈటల కుమారుడు నితిన్‌రెడ్డిపై భూకబ్జా ఫిర్యాదు.. విచారణకు సీఎం ఆదేశం

Etela Rajender: మాజీ మంత్రి ఈటల భూ కబ్జా వ్యవహారంలో సీఎం కేసీఆర్‌కు మరో ఫిర్యాదు అందింది.

Arun Chilukuri
Updated on: 23 May 2021 11:32 AM IST
CM KCR Ordered to Inquiry on Land Grab Complaint Against Etela Rajender son Nithin Rajender
X

ఇమేజ్ సోర్స్ (ది హన్స్ ఇండియా )

Etela Rajender: మాజీ మంత్రి ఈటల భూ కబ్జా వ్యవహారంలో సీఎం కేసీఆర్‌కు మరో ఫిర్యాదు అందింది. ఈటల కుమారుడు నితిన్‌రెడ్డి తన భూమి కబ్జా చేశాడంటూ మేడ్చల్‌ జిల్లా రావల్‌కోల్‌కు చెందిన మహేష్‌ ముదిరాజ్‌ కంప్లైంట్‌ చేశాడు. ఫిర్యాదుపై స్పందించిన సీఎం కేసీఆర్‌ సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలంటూ సీఎస్‌కు ఆదేశించారు. ఇక సీఎస్‌ సూచనలతో ఏసీబీ, విజిలెన్స్‌తోపాటు రెవెన్యూ శాఖ అధికారులు విచారణ ప్రారంభించనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story