CM KCR: గవర్నర్ తమిళిసైతో సీఎం కేసీఆర్ ప్రత్యేక భేటీ.. అందుకేనా?

CM KCR Meets Governor Tamilisai Soundararajan At Raj Bhavan
x

CM KCR: గవర్నర్ తమిళిసైతో సీఎం కేసీఆర్ ప్రత్యేక భేటీ.. అందుకేనా?

Highlights

CM KCR: గవర్నర్ తమిళిసైతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

CM KCR: గవర్నర్ తమిళిసైతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లో పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణస్వీకారం కార్యక్రమం అనంతరం గవర్నర్‌తో భేటీ అయ్యారు సీఎం. రాజ్‌భవన్‌లో పెండింగ్‌ బిల్లులపై గవర్నర్‌తో సీఎం కేసీఆర్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు గవర్నర్ కోటా ఎమ్మెల్సీల విషయంపై కూడా గవర్నర్‌, సీఎం మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా రాజ్‌భవన్, ప్రగతిభవన్‌ మధ్య గ్యాప్ కనిపిస్తుండగా.. తాజా భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories