CM KCR: ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా సీఎం కేసీఆర్

CM KCR: కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌తో భేటీ * ధాన్యం కొనుగోళ్లపై మంత్రితో కీలక చర్చ

Sandeep Eggoju
Published on: 27 Sept 2021 3:03 PM IST
CM KCR Meets Central Minister Piyush Goyal
X
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కలిసిన సీఎం కెసిఆర్ (ఫైల్ ఇమేజ్)

CM KCR: ఢిల్లీ పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. కాసేపటి క్రితం కేంద్ర ఆహార సరఫరాల మంత్రి పియూష్ గోయల్‌తో కేసీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల అంశంపై కీలక చర్చ నిర్వహించారు. ఈ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఎంపీలు సురేష్ రెడ్డి, నామా నాగేశ్వరరావు, బీబీ పాటిల్, వెంకటేష్ నేత, కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ పాల్గొన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story