Telangana: పార్టీ ముఖ్యనేతలతో సీఎం కేసీఆర్ సమావేశం
* సమావేశంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ జాబితాపై చర్చ * సాయంత్రం టీఆర్ఎస్ ఎమ్మెల్సీల అభ్యర్థుల ప్రకటన
పార్టీ ముఖ్యనేతలతో సీఎం కేసీఆర్ సమావేశం(ఫైల్ ఫోటో)
Telangana: పార్టీ ముఖ్యనేతలతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ జాబితాపై చర్చిస్తున్నారు. కాగా సాయంత్రం కల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్సీల అభ్యర్థుల ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం అయ్యే అవకాశం కన్పిస్తోంది.
Next Story




