CM Kcr: రుతుపవనాల ఆలస్యం, ఖరీఫ్‌ సాగుకు నీటి సరఫరాపై చర్చ

CM KCR Meeting With Officials
x

CM Kcr: రుతుపవనాల ఆలస్యం, ఖరీఫ్‌ సాగుకు నీటి సరఫరాపై చర్చ

Highlights

CM Kcr: భేటీలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇరిగేషన్‌ ఉన్నతాధికారులు

CM Kcr: సచివాలయంలో నీటిపారుదలశాఖపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు, ఇరిగేషన్‌శాఖ అధికారులు హాజరయ్యారు. రుతుపవనాలు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో. రాష్ట్ర రైతాంగానికి వానాకాలం పంట సాగునీటి సరఫరాపై కేసీఆర్ చర్చిస్తున్నారు. ఇక జలాశయాల్లో నీటి నిల్వతో పాటు. సంబంధిత విషయాలపై మంత్రులు, అధికారులతో కేసీఆర్ చర్చిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories