అఖిలేశ్‌ యాదవ్‌తో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ

CM KCR: సమాజ్‌ వాదీ పార్టీ అధ్యక్షులు అఖిలేశ్ యాదవ్‌తో సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది.

Arun Chilukuri
Published on: 21 May 2022 4:22 PM IST
CM KCR Meeting Ends With Akhilesh Yadav
X

అఖిలేశ్‌ యాదవ్‌తో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ

CM KCR: సమాజ్‌ వాదీ పార్టీ అధ్యక్షులు అఖిలేశ్ యాదవ్‌తో సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. కాసేపట్లో ఆయన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను కలవనున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఢిల్లీలోని మొహల్లా క్లినిక్‌లను సందర్శించనున్నారు. అనంతరం ఢిల్లీలోని ప్రభుత్వ స్కూల్స్‌ను సందర్శించనున్నట్లు తెలుస్తుంది. ఇక అఖిలేశ్‌ యాదవ్‌, సీఎం కేసీఆర్‌ గంటన్నర పాటు చర్చించారు. జాతీయ స్థాయిలో పనిచేసే అంశంపైనా ఇద్దరు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. దేశానికి ప్రత్యామ్నాయ ఎజెండా తయారీ, ఇటీవల జరిగిన యూపీ ఎన్నికల గురించి ప్రస్తావన వచ్చినట్లు సమాచారం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story