Bhupal Reddy: సీఎం కేసీఆర్‌ నల్లగొండను బంగారు కొండను చేశారు

Bhupal Reddy: కోమటిరెడ్డి 20 ఏళ్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి చేయని అభివద్ధి..

Shekhar G
Published on: 2 Oct 2023 7:15 PM IST
CM KCR Made Nalgonda A Golden Hill Said Bhupal Reddy
X

Bhupal Reddy: సీఎం కేసీఆర్‌ నల్లగొండను బంగారు కొండను చేశారు

Bhupal Reddy: నల్గొండలో 40 ఏళ్లలో జరగని అభివృద్ధి నాలుగేళ్లలో జరిగిందన్నారు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి. నల్గొండలో నిర్వహించిన ప్రగతి నివేదన సభలో పాల్గొన్న ఆయన.. నల్గొండ అభివృద్ధికి నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తనను ఒంటి చేతోడిని అంటూ అవమానాలకు గురిచేశారంటూ భావోద్వేగానికి గురయ్యారు కంచర్ల. 20 ఏళ్లలో మంత్రిగా ఉండి కూడా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేయలేని అభివృద్ధిని తాను నాలుగేళ్లలో చేసి చూపించానన్నారు.

Shekhar G

Shekhar G

Next Story