CM KCR: హైదరాబాద్‌ కోకాపేటలో భారత్ భవన్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన

CM KCR: కోకాపేటలో 11 ఎకరాల విస్తీర్ణంలో భారత్ భవన్‌ నిర్మాణం

Jyothi
Published on: 5 Jun 2023 2:12 PM IST
CM KCR Lays Foundation Stone To BRS Center For Excellence And Hyd At Kokapet
X

CM KCR: హైదరాబాద్‌ కోకాపేటలో భారత్ భవన్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన

CM KCR: హైదరాబాద్ కోకాపేటలో భారత్ భవన్ సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్ అండ్ హ్యుమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ కేంద్రానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. 11 ఎకరాల విస్తీర్ణంలో 15 అంతస్థుల్లో నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులకు కేసీఆర్ భూమిపూజ చేశారు. చండీహోమం, పూర్ణాహుతి కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొన్నారు. దేశంలో మరే పార్టీకి లేని విధంగా అన్ని హంగులతో అత్యాధునిక పరిశోధన, శిక్షణా సంస్థను ఏర్పాటు చేస్తోంది.

Jyothi

Jyothi

Next Story