CM KCR: అత్యవసర సేవా వాహనాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్

Cm KCR Launches New 108 Ambulances And 102 Amma Vodi Vehicles In Hyderabad
x

CM KCR: అత్యవసర సేవా వాహనాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్

Highlights

CM KCR: 15వేల పడకలున్న ఆస్పత్రులను 50వేల పడకలకు అప్‌గ్రేడ్ చేశాం- హరీశ్ రావు

CM KCR: తెలంగాణ వైద్యారోగ్య శాఖ దేశానికే ఆదర్శమన్నారు మంత్రి హరీశ్ రావు. వైద్యారోగ్య శాఖ బలోపేతానికి సీఎం కేసీఆర్ ఐదంచెల వ్యవస్థను అమలు చేశారన్నారు. పల్లె, బస్తీ దవాఖానాలతో ప్రజలకు వైద్యాన్ని చేరువ చేశామని తెలిపారు. ప్రతీ జిల్లాకు మెడికల్ కాలేజ్, ప్రతీ నియోజకవర్గంలో వంద పడకల హాస్పిటల్‌తో మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. ఐదేళ్లలో 15వేల పడకలున్న ఆస్పత్రులను 50వేల బెడ్ల ఆస్పత్రులుగా అప్‌గ్రేడ్‌ చేశామన్న హరీశ్ రావు.. కరోనా కంటే పెద్ద వైరస్‌లు వచ్చినా వైద్యం చేసే శక్తి తెలంగాణ వైద్యారోగ్యశాఖకు ఉందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories