CM KCR: వ్యాక్సినేషన్‌పై సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం

CM KCR: కోవిడ్ వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Sandeep Eggoju
Updated on: 24 May 2021 6:04 PM IST
CM KCR Key Decision on Vaccination
X

సీఎం కెసిఆర్ (ఫైల్ ఫోటో)

CM KCR: కోవిడ్ వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. 30ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్లు వేయాలని భావిస్తున్నారు. వ్యాక్సిన్‌ పాలసీని సిద్ధం చేసిన తెలంగాణ సర్కార్‌ ప్రజల్లో తిరిగే వారికి మొదటగా టీకాలు వేయాలని నిర్ణయించారు. వ్యాక్సినేషన్‌లో పాలు, కూరగాయలు, గ్యాస్ సప్లయర్స్‌ ఇలా చిరు వ్యాపారులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన వ్యాక్సిన్‌ పాలసీపై కాసేపట్లో అధికారిక ప్రకటన చేయనున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story