Munugode Bypolls: ప్రభాకర్ రెడ్డికి బీఫామ్ అందజేసిన కేసీఆర్.. ఎన్నికల ఖర్చు కోసం ఎంత మొత్తం ఇచ్చారంటే?

Munugode Bypolls: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పోటీ చేయనున్నారు.

Arun Chilukuri
Updated on: 7 Oct 2022 6:31 PM IST
CM KCR Issue B-Form To Kusukuntla Prabhakar Reddy
X

Munugode Bypolls: ప్రభాకర్ రెడ్డికి బీఫామ్ అందజేసిన కేసీఆర్.. ఎన్నికల ఖర్చు కోసం ఎంత మొత్తం ఇచ్చారంటే?

Munugode Bypolls: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పోటీ చేయనున్నారు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో బీఫామ్ అందజేశారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ నిధుల నుంచి 40 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. తనకు అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నల్గగొండ జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, గువ్వల బాలరాజు, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి తదితరులున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story